రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా శైలేంద్ర కుమార్ జోషి

 


హైదరాబాద్ డిసెంబర్ 31చాటింపు ప్రతినిధి:


ఈ రోజు రిటైర్ కాబోతున్న ప్రభుత్వప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాలని ముఖ్యమంత్రి  కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి వ్యవహరించనున్నారు.