రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా శైలేంద్ర కుమార్ జోషి
హైదరాబాద్ డిసెంబర్ 31చాటింపు ప్రతినిధి: ఈ రోజు రిటైర్ కాబోతున్న ప్రభుత్వప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమించాలని ముఖ్యమంత్రి  కేసీఆర్ నిర్ణయించారు. నీటి పారుదల వ్యవహారాల సలహదారుడిగా ఎస్.కె.జోషి వ్యవహరించనున్నారు.
Image
సియస్ గా సోమేశ్ కుమార్
హైదరాబాద్ డిసెంబర్ 31చాటింపు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఎఎస్ అధికారి సోమేశ్ కుమార్ ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు. 2020 జనవరి 1 నుంచి 2023 డిసెంబర్ 31 వరకు సోమేశ్ కుమార్ ఈ బాధ్యతలు న…
Image
*డిశంబర్ 31 వేడుకల్లో ప్రమాదాలకు దూరంగా ఉండాలి.*
పోలీసు వారి సూచనలు పాటిస్తూ సహకరించాలి. *- DSP సూర్యాపేట సబ్ - డివిజన్.* సూర్యాపేట డిసెంబర్ 31 చాటింపు ప్రతినిధి: డిశంబర్ 31, నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేవారు సంతోషంగా జరుపుకోవాలని, వేడుకల్లో విషాదం చేసుకోవద్దని, పోలీసు వారి సూచనలు పాటిస్తూ ప్రమాదాలకు దూరంగా ఉండాలని సూర్యాపేట సబ్-డివిజన్ DSP నా…
తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్
*🔥తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ పోయేవారికి ముఖ్యమైన విషయాలు🔥* 1) మీరూ సెలెక్ఠ్ అయిన జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వాహనంలో ట్రైనింగ్ సెంటర్ కి 16 జనవరి 2020 ఉదయం కల్లా వారే చేరవేస్తారు. 2) ట్రైనింగ్ సెంటర్ లో రిపోర్ట్ చేసేటపుడు 6,000 రూపాయిలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది(మెస్ ఛార్జీ రిఫండ్ చేస్…
1098 ఆపరేషన్ స్మైల్ పోస్టర్లు విడుదల
సూర్యాపేట డిసెంబర్31 చాటింపు ప్రతినిధి : బాల కార్మికులను రెస్క్యూ చేసి... పిల్లల రక్షణ సంరక్షణ చర్యలు తీసుకునేందుకు ఈ జనవరి నెలలో జరగనున్న ఆపరేషన్ స్మైల్ ఆరవ విడత కార్యక్రమం కోెఆర్డినేషన్ సమావేశం మంగళవారం సూర్యాపేట జిల్లా పోలీసు ఎస్పీ కార్యాలయంలో జరిగింది. జిల్లా పోలీసు సూరెండెంట్ భాస్కరన్ అధ్యక్షత…
Image
కురవి ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ 
• పాఠశాల ప్రార్థనలో పాల్గొని విద్యార్థుల జన్మదినోత్సవాన్ని జరిపిన మంత్రి • పిక్ నిక్ వెళ్లే విద్యార్థులకు శుభాకాంక్షలు • పాఠశాలలో వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్న మంత్రి • విద్యార్థులతో కలిసి బాక్సింగ్ చేసిన మంత్రి సత్యవతి • పాఠశాల పరిశుభ్రతపై అధికారులను నిలదీసిన మంత్రి • నిర్లక్ష్యం…
Image